¡Sorpréndeme!

NBK 108 లో అదిరిపోయిన బాలయ్య కొత్త లుక్.. Telangana యాసలో అదిరిపోయే Dailogs.. | Telugu OneIndia

2023-04-01 1 Dailymotion

Nandamuri balakrishna upcoming movie 108 release date official announcement

నందమూరి బాలకృష్ణ ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో ఆడియెన్స్ ఎంజాయ్ చేసే అంశాలు పుష్కలంగా ఉంటాయి అని చాలాసార్లు రుజువు చేశారు. అయితే ఈసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో కూడా బాలయ్య బాబు అంతకుమించి అనేలా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

#NBK108
#NandamuriBalakrishna
#NandamuriBalakrishna108Movie
#AnilRaavipudi
#KajalAggarwal
#NBK108BalakrishnaNewLook
~PR.39~